Viral Video: Sheikh Hamdan, Crown Prince of Dubai shared a video of himself on Instagram interacting with two of his camels, who are named Emaar and Fares
#ViralVideo
#camels
#Dubai
#SheikhHamdan
#Emaar
#Fares
#DubaiPrince
#Instagram
#animallovers
ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల కి డిఫెరెంట్ నేమ్స్ పెట్టి వాటిని ముద్దుగా పిలుస్తూ వాటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ మనకి డాగ్స్ ఎంత ఫేమస్ నో దుబాయ్ లో ఒంటెలు అంత ఫేమస్. ఇక ఈ వీడియోలో ఏకంగా దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ తన ఒంటెల తో టైం స్పెండ్ చేస్తూ కనిపించాడు.